ముంబైలో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు, స్వాగతం పలికిన సెలబ్రిటీలు
రిపోర్టర్: సురేష్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అంబానీ కుటుంబంతో పాటు బాలీవుడ్, టెలివిజన్ ప్రముఖులు ఘనంగా గణనాథుడిని తమ ఇళ్లకు స్వాగతించారు. ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా మొదటి లుక్ విడుదల కాగా, నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. శిల్పా శెట్టి, అంకిత లోఖండే తదితర నటులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.