భారత్ దౌత్య విజయం.. బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఆమోదం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

భారత దేశం మరో చారిత్రక దౌత్య విజయం సాధించింది. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ దేశాలు పూర్తి ఆమోదం తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభంపై యుద్ధం పరిష్కారం కాదని, చర్చలే మార్గమని ప్రధాని మోదీ నేతృత్వంలో సభ్య దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఐరాస భద్రతా మండలి సంస్కరణలతో పాటు మానవాభివృద్ధి, ఆర్థిక సహకారంపై ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.