ముఖ్యమంత్రి పర్యటన భద్రతపై పోలీస్ కమిషనర్ సమీక్షా సమావేశం

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

విశాఖ నగరంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో కలిసి బందోబస్తు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.