ఈ సీజన్‌లో ఇకపై బౌలింగ్‌ చేయనని స్పష్టం చేసిన షోహీ ఒతాని

రిపోర్టర్: గోపి స్థలం: World

లాస్ ఏంజెల్స్ డాడ్జర్స్ స్టార్ ఆటగాడు షోహీ ఒతాని గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇకపై బౌలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మోకాలి నొప్పితో కొద్ది రోజులు ఆటకు దూరమైన అతను, తిరిగి లైనప్‌లోకి వచ్చాడు. అయితే బౌలింగ్‌పై ఒత్తిడి పెంచుకుంటే పూర్తిగా ఆడే అవకాశమే కోల్పోతానని, కేవలం బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెడతానని ఒతాని స్పష్టం చేశాడు.