అమెరికా ఎయిర్ బేస్ దాడిపై చైనా వివాదంపై ట్రంప్ స్పందన

రిపోర్టర్: విజయ్ స్థలం: World

జోర్డాన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై దాడికి చైనా సంస్థలు ఇరాన్‌కు శాటిలైట్ చిత్రాలు అందించాయనే నివేదికలను డోనాల్డ్ ట్రంప్ తేలికగా కొట్టిపారేశారు. అమెరికా కూడా ఇలాంటి పనులే చేస్తుందని ట్రంప్ సమర్థించారు. జి జిన్‌పింగ్ చాలా సహేతువుగా ప్రవర్తించారని ప్రశంసించారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.