ప్రధాని మోదీ జన్మదినం వేళ విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Telangana / Andhra Pradesh
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను గుర్తిస్తూ బీజేపీ అనుబంధ విభాగాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17, 2026 వరకు గురుకుల మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొక్కలతో పాటు విద్యాసామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించాయి.