నేటి మంచి మాట

రిపోర్టర్: AlfaNews Team స్థలం: ఆంధ్రప్రదేశ్

అలలు ఎగసిపడే నదులు ఎన్ని వచ్చి కలిసినా సముద్రం ఎలా నిశ్చలంగా, గంభీరంగా నిలుస్తుందో... బాహ్య ప్రపంచపు ఆకర్షణలు, సుఖదుఃఖాలు తనను తాకినా చలించని ధీరుడే నిజమైన శాంతిని, ఆత్మవిజయాన్ని సాధిస్తాడు.

- శ్రీమద్భగవద్గీత (Bhagavad Gita - 2.70)