'కుంభకోణాలు బయటపడతాయని భయమేనా?': రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆధారాలతో సహా నీ బండారం బయటపెడతామని చెప్పినా మా మీద ఎందుకు సస్పెన్షన్ ఎత్తివేయలేదని అధికార ప్రభుత్వాన్ని నేతలు నిలదీశారు. నీవు, నీ తమ్ముడు కుటుంబ సభ్యుల కుంభకోణాలు బయట పెడతామని భయపడే మాపై చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ అసహనం వ్యక్తం చేశారు.