గుర్గావ్ రోడ్డు ప్రమాదంపై సంచలన వాదనలు వినిపించిన లాయర్.
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హర్యానా
గుర్గావ్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై నిందితుడు కళ్యాణ్ బైన్సలా తరఫు న్యాయవాది నవీన్ బైన్సలా స్పందించారు. మహిళా బైకర్ సహా పలువురు అతివేగంతో స్టంట్లు చేస్తూ రేసింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది హత్యాయయత్నం కాదని, కేవలం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమని ఆయన తేల్చిచెప్పారు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.