గాయం నుంచి కోలుకున్న బాలకృష్ణ: నేటి నుంచి షూటింగ్ సెట్స్‌లోకి ఎంట్రీ
రిపోర్టర్: గోపి
స్థలం: Andhra Pradesh
నందమూరి బాలకృష్ణ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారని గ్రేట్ ఆంధ్ర న్యూస్ వెల్లడించింది. ఆయన నేటి నుంచి తిరిగి సినిమా షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారని పేర్కొంది. వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ చాలా రోజుల కిందటే ప్రారంభమైందని, బాలకృష్ణ లేని సన్నివేశాలను ఇంతకాలం చిత్రూకరిస్తూ వచ్చారని తెలిపింది. ఇప్పుడు ఆయన కూడా రాకతో సినిమా షూటింగ్ పనులు మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయని వివరించింది.