నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీకి రానున్న రవితేజ ఇరుముడి సినిమా
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రూ.226 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో అలరించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.