చీరాల పురపాలక పీఠం కైవసం చేసుకున్న తెదేపా అభ్యర్థి హనీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా చీరాల పురపాలక ఛైర్మన్ పీఠాన్ని తెదేపా అభ్యర్థి యెరిచర్ల హనీ స్పందన కైవసం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్ లో తెదేపా అభ్యర్థి హనీ స్పందన ఆరు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. మొత్తం నలభై నాలుగు వార్డుల్ లో కూటమి అభ్యర్థులు ఇరవై ఐదు స్థానాలను గెలుచుకున్నారు. వైకాపా ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ పది స్థానాలను సొంతం చేసుకుంది.