వైఎస్సార్ కుటుంబంపై రాధాకృష్ణ తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలను మతమార్పిడులతో ముడిపెడుతూ రాధాకృష్ణ చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము. వేద విశ్వవిద్యాలయం నుంచి ఎస్వీబీసీ, శ్రీవాణి ట్రస్ట్ ఆలయాల అభివృద్ధి వరకు వైఎస్సార్, జగన్ చేపట్టిన ఘనమైన ధార్మిక కార్యక్రమాలే ఈ కుట్రపూరిత విమర్శలకు తగిన సమాధానం చెబుతాయని స్పష్టం చేశారు.