మర్యాదగా ఉంటే మర్యాద లేదంటే పిచ్చి వేషాలు చూస్తూ ఊరుకోం

రిపోర్టర్: వెంకట్ స్థలం: కుప్పం

కుప్పం పర్యటనలో భాగంగా బహిరంగసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా నేతలు, సాక్షి విలేకరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయులపై దాడులు చేయడం బరితెగింపు చర్య అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను ఒక్క వార్డులోనూ గెలిపించొద్దని పిలుపునిచ్చారు.