బిగ్​బాస్ 10: రెండో వారం నామినేషన్స్​లో త్రిగుణ్​ను టార్గెట్ చేసిన కంటెస్టెంట్స్

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

బిగ్​బాస్ 10 రెండో వారం నామినేషన్ల ప్రక్రియ రంజుగా సాగింది. రోప్ టాస్క్ ద్వారా కంటెస్టెంట్లు నామినేట్ చేశారు. మాట మార్చుతున్నాడంటూ హౌస్​మేట్స్ అంతా కలిసి త్రిగుణ్​ను తీవ్రంగా టార్గెట్ చేశారు. సుధీర్, దేబ్జానీ, రోహిత్ తదితరులు త్రిగుణ్ తీరును తప్పుబట్టారు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు, గొడవలు జరిగాయి.