కూటమి ప్రభుత్వంలో క్రీడా రంగానికి అత్యంత పెద్ద పీట: ఎమ్మెల్యే భాను ప్రకాష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరిలో జరుగుతున్న డెబ్బై వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సమావేశంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ మూడు శాతానికి పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.