ఫ్రాన్స్‌లో పోప్ లీవ్ బహిరంగ ప్రార్థనలు మరియు భారీ జనసందోహం
రిపోర్టర్: గోపి
స్థలం: Paris
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో గల చాంప్స్ ఎలిసీ రోడ్డుపై జరిగిన బహిరంగ ప్రార్థనల్లో సుమారు ఎనిమిది లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భౌతిక వస్తువుల కంటే దేవునిపై విశ్వాసంతోనే నిజమైన ఆనందం లభిస్తుందని పోప్ లీవ్ పేర్కొన్నారు. చర్చి ప్రతిష్టను కాపాడేందుకు తాను ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ ప్రముఖులు, ప్రధానితో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.