వైకోమ్ విజయలక్ష్మికి ఉత్తమ నేపథ గాయనిగా జాతీయ అవార్డు
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి అజయంటే రందం మోషణం చిత్రంలోని అంగు వాన కొనిలు పాటకు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు. పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్నప్పటికీ, అనేక అడ్డంకులను ఎదుర్కొని ఆమె ఈ ఘనత సాధించారు. అయితే, తన అంధత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు గొంతు ద్వారా గుర్తుపట్టమని పరీక్షించడం తనకు కోపం తెప్పిస్తుందని, ఇలాంటి ప్రవర్తనను తాను అసహ్యించుకుంటానని ఆమె తెలిపారు.