బిగ్ బాస్ హౌస్‌లో కాజీ తౌకీర్ హైడ్రామాటిక్ నటన!

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

బిగ్ బాస్ 20 హౌస్‌లో కంటెస్టెంట్ కాజీ తౌకీర్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మెడిసిన్ కావాలంటూ గట్టిగా అరుస్తూ హౌస్‌మేట్స్‌ను భయపెట్టిన కాజీ, ఆ తర్వాత డాక్టర్ వద్ద తాను కేవలం గేమ్ ఆడుతున్నానని, అదంతా నటన మాత్రమేనని బయటపెట్టాడు. దీంతో తోటి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.