రాష్ట కవి రామ్‌ధారి సింగ్ దింకర్ జయంతి వేడుకలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Patna
బీహార్ రాజధాని పాట్నాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట కవి రామ్‌ధారి సింగ్ దింకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ప్రత్యేకంగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.