కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం

రిపోర్టర్: రాజేష్ స్థలం: కుప్పం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక జిల్లా నేతలు, ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.