కరీనా కపూర్‌కు మూడుసార్లు ప్రపోజ్ చేశానన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్
రిపోర్టర్: గోపి
స్థలం: Mumbai
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకోవడానికి మూడు వేర్వేరు ప్రాంతాలలో ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు. ముంబై, గ్రీస్ మరియు పారిస్‌లలో తన ప్రేమను వ్యక్తపరిచినట్లు కరీనా కపూర్ తెలిపారు. ముంబైలోనే అంగీకరిస్తే చాలా డబ్బు ఆదా అయ్యేదని సైఫ్ సరదాగా పేర్కొన్నారు. తాము వివాహం చేసుకుని పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.