గుంటూరులో నల్ల రిబ్బన్లు ధరించి ఉపాధ్యాయుల నిరసన
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుంటూరు
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై గూండాల దాడిని ఖండిస్తూ గుంటూరులో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేపట్టారు.