ఆర్ఆర్బీ గ్రూప్-డి ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
ఆర్ఆర్బీ సీఈఎన్ 09/2025 లెవల్ 1 పోస్టుల కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అభ్యంతరాలను తెలపవచ్చు. తప్పులను సరిదిద్దుకునేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.50 ఫీజు చెల్లించాలి.