షాకింగ్ ఘటన: రష్యాలో ప్లేగు వ్యాధితో యువతి మృతితో ప్రపంచంలో కలకలం
రిపోర్టర్: గోపి
స్థలం: Moscow
రష్యా దేశంలో ప్లేగు వ్యాధి బారపడి ఒక యువతి మృతి చెందిందని స్పర్శ్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రొఫెసర్ సంజనా రాయ్ తెలిపారు. ఈ వ్యాధి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అయితే ముందస్తు రోగ నిర్ధారణ మరియు సరైన యాంటీబయాటిక్స్ వాడకం ద్వారా దీనిని సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆమె స్పష్టం చేశారు. ప్రారంభ దశలోనే చికిత్స మొదలుపెట్టడం ప్రాణాలను రక్షించడంలో అత్యంత కీలకమని వైద్య నిపుణులు వెల్లడించారు.