రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న రేవంత్ సర్కార్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 43 లక్షల కుటుంబాలకు కేవలం రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ పేద ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.