ది ప్యారడైజ్ చిత్రానికి కూడా అదే సక్సెస్ ఫార్ములా?
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా ఎలాంటి భారీ టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ ధరలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఇదే సక్సెస్ మంత్రా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రానికి కూడా అమలు చేస్తే పెద్ద ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.