తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన సర్వేపల్లి నేతలు

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు రూరల్

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకటాచలం మాజీ సర్పంచ్ మందల మణి, కాకుటూరుకు చెందిన పచ్చబట్ల హరిబాబు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారికి మాజీ మంత్రి సాదరంగా ఆహ్వానం పలికారు.