ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష రేసులో ఎవరు?
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన ముగియనుండటంతో రిపబ్లికన్ పార్టీలో వారసులపై చర్చ మొదలైంది. 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ముందున్నప్పటికీ, మార్కో రూబియో, రాన్ డిసాంటిస్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ సభల్లో వాన్స్‌కు మద్దతుగా నినాదాలు హోరెత్తగా, మధ్యంతర ఎన్నికల తర్వాతే స్పష్టత వస్తుందని నేతలు భావిస్తున్నారు.