ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీప వెలుగులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Andhra Pradesh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాసేవకు గుర్తుగా రాష్ట్రంలో ఆశీర్వాద దీపం వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.