పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరు నమోదుపై కీలక ప్రకటన జారీ

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. నవంబర్ 25న ముసాయిదా జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.