మరుపూరులో ఇంటింటి ప్రచారంతో ప్రజల్లో జోష్ నింపిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ నాయకులు ప్రచారం చేశారు.