హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా: బీజేపీ మహా పాదయాత్ర ప్రారంభం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నిజామాబాద్

బీజేపీ మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికLమంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి స్పష్టం చేశారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్ లో కొత్త ఉత్సాహం నిండిందని ఆయన పేర్కొన్నారు. నగరంలో నిర్వహించిన ఈ కీలక కార్యక్రమం ద్వారా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతమైన చర్చ జరిగిందని, రాబోయే రోజుల్ లో ప్రజా సమస్యలపై మరింత తీవ్రంగా పోరాడతామని ఆయన వెల్లడించారు.