నేపాల్ వరదల్లో అద్భుతం: తొమ్మిది రోజుల తర్వాత ఇద్దరు సజీవం

రిపోర్టర్: అశోక్ స్థలం: World

నేపాల్‌లోని త్రిశూలి 3A జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో తొమ్మిది రోజుల పాటు చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీశాయి. ఆగస్టు 26న వచ్చిన వరదల్లో 1,200 మందికి పైగా మరణించగా, ప్రాజెక్టులో చిక్కుకున్న సంజయ్ సాహ్, కబీర్ మహర్జాన్‌లను కాపాడారు. టన్నెల్ లోపల ఇంకా కొందరి అలికిడి వినిపిస్తోందని, వారిని రక్షించేందుకు సైన్యం తీవ్రంగా శ్రమిస్తోందని అధికారులు వెల్లడించారు.