క్రీడా స్ఫూర్తిని నిజ జీవితంలో పాటించాలని ఎస్పీ దామోదర్ పిలుపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని నిజ జీవితానికి అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఒక్కసారి తీవ్రంగా ఆలోచించాలని ఆయన హెచ్చరించారు. యువత భద్రత, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు శాఖ తరపున సూచించారు.