భారీ షాక్: సంజు శాంసన్, సూర్యవంశీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారంటూ శ్రీకాంత్ ధ్వజం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
భారత టీవ్ట్వంటీ జట్టు మేనేజ్మెంట్ అనుసరిస్తున్న విధానాలపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తరచూ ఓపెనింగ్ జోడీని మారుస్తూ యువ ఆటగాళ్లు సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చి సంజు, సూర్యవంశీలను ఓపెనర్లుగా దించాలని శ్రీకాంత్ సూచించారు. మరోవైపు వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీవ్ట్వంటీలో భారత్ ఓటమిపాలైంది.