ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పుపై నేడు ఈసీ కీలక నిర్ణయం

రిపోర్టర్: User స్థలం: గంగాధర నెల్లూరు

ఏపీలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ మూడో తేదీన పోలింగ్ జరగాల్సి ఉండగా, అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండటంతో నవంబర్ ఐదో తేదీకి వాయిదా వేసే యోచనలో అధికారులు ఉన్నారు.