నిరుద్యోగులకు గుడ్ న్యూస్: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నూట రెండు పోస్టుల భర్తీ
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త తెలిపింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిటిక్స్లో ఖాళీగా ఉన్న నూట రెండు మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ ముై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.