డ్రైవింగ్ లైసెన్స్ మొబైల్ నంబర్ అప్‌డేట్‌పై కేంద్రం కీలక స్పష్టత

రిపోర్టర్: రాము స్థలం: India

డ్రైవింగ్ లైసెన్స్‌లలో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది. అయితే సెప్టెంబర్ 25లోపు నంబర్ అప్‌డేట్ చేయకుంటే లైసెన్స్ రద్దవుతుందంటూ ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదని స్పష్టమైంది. వాహనదారులు సరాథి పరివాహన్ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ నంబర్లను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.