సూర్య 47 సినిమాకు 'సీన్' టైటిల్ ప్రచారంలో ఉంది

రిపోర్టర్: కిరణ్ స్థలం: తమిళనాడు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి 'సీన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.