మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ విద్యార్థులకు ఘనంగా అవగాహన
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
అమనగల్ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నాసా ముక్త్ యువా అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. యువత మత్తుకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అధికారులు సూచించారు.