శ్రీకాకుళంలో ప్రజల ముంగిటకే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కృషి చేస్తోంది.