బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: India

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 వెల్త్ ఎగ్జిక్యూటివ్ మరియు క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయబడతారు. జనరల్ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ/ఎస్టీ/మహిళలకు రూ. 175 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు.