సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు 'మహేంద్రగిరి వారాహి' సినిమా.
రిపోర్టర్: నరేష్
స్థలం: Telangana
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న విడుదల కానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కిందని సుమంత్ తెలిపారు. మూఢనమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే యూట్యూబర్ పాత్రలో నటిస్తున్నానని, సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.