సోషల్ మీడియాలో మహమ్మద్ షమీ బర్త్ డే ఫోటోలు వైరల్!

రిపోర్టర్: సురేష్ స్థలం: India

టీమ్ఇండియా ప్రముఖ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో షమీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కేక్ కట్ చేసిన ఫోటోలను అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.