న్యూజిలాండ్ పర్యటనలో కేఎల్ రావుల్ పైనే నా ప్రత్యేక దృష్టి.

రిపోర్టర్: సతీష్ స్థలం: India

భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరగనున్న టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఆటతీరును చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మాజీ కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తెలిపారు. నవంబర్ లో జరిగే ఈ సిరీస్‌లో వాతావరణం, పిచ్ పరిస్థితులు భారత బ్యాటర్లకు సవాలుగా మారుతాయని, కివీస్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.