ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నవ కుంకుమలతో సహస్రనామార్చన ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రధాని మోదీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు, నాయకులు వేడుకున్నారు.