బాక్సాఫీసి వద్ద రజినీకాంత్ జైలర్ 2 సినిమా భారీ కలెక్షన్లు

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

ప్రముఖ నటుడు రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఘన విజయం సాధించింది. వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లోనూ కలెక్షన్లను సాధిస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది.