అసమర్థ కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ హెచ్చరికలు నిజమయ్యాయి

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల గుక్కెడు నీళ్లు, పంటకు సాగునీరు అందక ప్రజలు, రైతులు నడిరోడ్డుపై ధర్నాలు చేసే దుస్థితి వచ్చిందని కేసీఆర్ నాడే చెప్పింది నిజమైందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేడు రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలు పెరిగిపోయి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.