తీవ్ర వాయుగుండం కలకలంతో ప్రజలను హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అచ్చంపేట
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ మురళి హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.